వెంకట్ కల్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’. గాయత్రి పటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాత. ఇటీవల ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను నటుడు సునీల్ విడుదల చేశారు. ఆసక్తికరమైన కథతో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ నల్లగొప్పల