చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి.. అమర్ దీప్, సుప్రీత.. ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్
‘బిగ్‌బాస్'ఫేం అమరదీప్ చౌదరి, సుప్రీతా నాయుడు జంటగా రూపొందుతోన్న లవ్ ఎంటైర్టెనర్ ‘చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’. మాల్యాద్రిరెడ్డి దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత.
‘బిగ్‌బాస్’ఫేం అమరదీప్ చౌదరి, సుప్రీతా నాయుడు జంటగా రూపొందుతోన్న లవ్ ఎంటైర్టెనర్ ‘చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’. మాల్యాద్రిరెడ్డి దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మేకర్స్ విడుదల చేశారు. హీరోహీరోయిన్లతోపాటు రాశి, వినోద్‌కమార్, సురేఖవాణి, రాజారవీంద్ర లాంటి పాపులర్ నటీనటులు తోడవ్వడంతో సినిమాపై క్రేజ్ పెరిగిందని, షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తామని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల తెలిపారు.
ఈ సినిమాలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు అమర్దీప్, సుప్రీతా ఆనందం వెలిబుచ్చారు. ఇంకా సురేఖవాణి కూడా మట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, డీవోపీ: జి.వి.అజయ్‌కమార్, సంగీతం: కె.వి.జె.దాస్, సమర్పణ: మహర్షి కూండ్ల, నిర్మాణం: ఎం.3 మీడియా.
Read Also
- Virat Kohli | ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ.. భావోద్వేగానికి లోనైన కోహ్లీ..!
- IPL 2025 | 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్
- IPL 2025 | అయ్యర్ వికెట్‌తో షాక్‌లో పంజాబ్ .. ఉత్కంఠగా సాగుతున్న ఫైనల్ ఫైట్
- IPL 2025 | సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్.. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్ !
- Indonasia Open | ప్రీ- క్వార్టర్స్‌లో సింధు, సాత్విక్ జోడీ.. ప్రణయ్ ఇంటికి
- IPL 2025 | ఫైనల్లో మెరిసిన కోహ్లీ, జితేశ్.. పంజాబ్‌ను ఊరిస్తున్న ట్రోఫీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

