Catherine Tresa | కేథరిన్ ట్రెసాకు ఈసారి హిట్టు పడేనా..?
ఈ ఏడాది భళా తందనాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కేథరిన్ కేథరిన్ ట్రెసా (Catherine Tresa). అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలపైనే ఆశలు పెట్టుకుందట కేథరిన్.
ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కేథరిన్ ట్రెసా (Catherine Tresa). ఈ ఏడాది భళా తందనాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కేథరిన్. ఇందులో మీడియా ప్రతినిధిగా కనిపించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలపైనే ఆశలు పెట్టుకుందట కేథరిన్.
ఈ భామ ప్రస్తుతం కల్యాణ్ రామ్‌తో కలిసి బింబిసార (Bimbisara) చిత్రంలో నటిస్తోంది. ఇందులో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటల్లో మెరిసిపోతుంది కేథరిన్. మరోవైపు నితిన్ నటిస్తున్న మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.
బింబిసార ఆగస్టు 5న విడుదల కానుండగా..మాచెర్ల నియోజకవర్గం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ రెండింటిలో ఒక్క సినిమా క్లిక్ అయినా కేథరిన్ కెరీర్‌కు మంచి బ్రేక్ పడ్డట్టేనంటున్నారు ట్రేడ్ పండితులు. మరి కేథరిన్ ఆశలు నెరవేరుతాయా..? లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.
Read Also : Anupama Parameswaran | నెటిజన్ల ప్రశ్నలు..ఇబ్బందులను అర్థం చేసుకోవాలన్న అనుపమ..!
Read Also : Kantamaneni Uma Maheswari | ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య..!
Read Also : Sita Ramam Ticket Prices | సీతారామం టికెట్ల ధరలు ఫిక్స్..కాన్ఫిడెంట్‌గా మేకర్స్
Read Also : Rajinikanth | మాధవన్‌ను సత్కరించిన రజినీకాంత్..వీడియో వైరల్
Read Also : Bimbisara | ప్రమోషన్స్ లో బిజీ..బింబిసార మేకర్స్ కొత్త అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

