హీరో చాన్స్ ఇస్తానని 3.5 కోట్లు వసూలు!.. సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబుపై కేసు
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిపై సైబరాబాద్ పరిధిలోని ఈవోడబ్ల్యూ ఠాణాలో కేసు నమోదైంది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిపై సైబరాబాద్ పరిధిలోని ఈవోడబ్ల్యూ ఠాణాలో కేసు నమోదైంది. హీరో వేషం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ. 3.5 కోట్లు తీసుకొని మోసగించాడంటూ కూకట్‌పల్లికి చెందిన హనుమంతరావు ఫిర్యాదు చేయగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. హనుమంతరావు తన కుమారుడికి తెలుగు సినిమాలో హీరోగా అవకాశం కల్పించాలంటూ మధ్యవర్తి ద్వారా దర్శకుడు అశోక్‌బాబును సంప్రదించాడు.
తన కుమారుడి నుంచి పలు దఫాలుగా దాదాపు రూ. 3.5 కోట్లు వసూలు చేసి, తీరా అవకాశం కల్పించకుండా మోసగించినట్టు ఫిర్యాదు చేశాడు. బాధితుడి డబ్బుతో అతడిని హీరోగా పెట్టి దర్శకుడు సినిమా తీశాడని, స కాలంలో డబ్బు ఇవ్వక నిర్మాణం ఆగిపోయినట్టు విచారణలో తేలింద ని ఈవోడబ్ల్యూ పోలీసులు తెలిపా రు. రూ.3.5 కోట్లు తీసుకొని సినిమా విడుదల చేయకపోగా డబ్బులూ ఇ వ్వడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

