స్వేచ్ఛ, ఆత్మగౌరవం గురించిన కథ
తమిళనాట ప్రేక్షకాదరణ పొందిన ధనుష్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్'. ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నాయి.
తమిళనాట ప్రేక్షకాదరణ పొందిన ధనుష్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ చిత్ర విశేషాలను పాత్రికేయులతో పంచుకున్నారు. “కెప్టెన్ మిల్లర్’ గురించి పదేళ్ల క్రితం ఆలోచన వచ్చింది. బ్రిటిష్ ఆర్మీలో భారతీయ సైనికుడిపై సినిమా చేయాలన్న ఆలోచనతో స్క్రిప్ట్ పని మొదలుపెట్టాను. స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత కెప్టెన్ మిల్లర్ పాత్రకు ధనుష్ సరిగ్గా సరిపోతారని భావించాను.
ధనుష్ ఎలాంటి పాత్రైనా చేయగలడు. అతనితో పనిచేసిన అనుభవం అద్భుతం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నేర్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. ‘కెప్టెన్ మిల్లర్’ చాలా ఎమోషనల్ కథ. ఈ సినిమాలో యాక్షన్ 40 శాతమే ఉంది. మిగతా అంతా పాత్ర ప్రయాణం గురించిన ప్యూర్ డ్రామా. ఈ చిత్రంలో సమిష్టి తారాగణం ఉంది. ధనుష్, శివన్న (శివరాజ్‌కుమార్) మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మహిళా పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేయాలనుకునే నేను వెల్మతి పాత్ర కోసం ప్రియాంక అరుల్ మోహన్ కరెక్ట్ అనుకున్నాం. ‘కెప్టెన్ మిల్లర్’ స్వేచ్ఛ, ఆత్మగౌరవం గురించిన కథ. సినిమా ఇతివృత్తం చాలా యూనివర్సల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు’. అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

