సినిమా కోసం పైలెట్ ట్రెయినింగ్
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తాజా చిత్రం ‘కెప్టెన్ ఇండియా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘చక్ దే ఇండియా’ ఫేమ్ షిమిత్ అమీన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో చిత్రీకరణ మొదలుకానుంది.
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తాజా చిత్రం ‘కెప్టెన్ ఇండియా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘చక్ దే ఇండియా’ ఫేమ్ షిమిత్ అమీన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో చిత్రీకరణ మొదలుకానుంది. యుద్ధ ప్రభావిత దేశం నుంచి ప్రయాణీకులను సురక్షితంగా వారి మాతృదేశానికి తరలించిన ఓ పైలెట్ యథార్థ గాథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మిడ్ ఎ యిర్ సర్వైవల్ డ్రామా ఇదని, సాహసం.. దేశభక్తి అంశాలు ప్రధానంగా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. విశేషమేమిటంటే.. ఈ సినిమా కోసం హీరో కార్తీక్ ఆర్యన్ విమానం నడపటంలో శిక్షణ తీసుకుంటున్నాడట. ఇందుకోసం ఆయన ప్రత్యేక అనుమతులు కూడా తీసుకున్నాడని తెలిసింది. దర్శకుడి సూచన మేరకు పాత్రలో సహజత్వం కోసం కార్తీక్ ఆర్యన్ పైలెట్ ట్రెయినింగ్ తీసుకుంటున్నాడని, ఇండియన్ మూవీలో సరికొత్త ప్రయోగమిదని చెబుతున్నారు. భారత్‌తో పాటు మొరాకోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

