లిప్ కిస్ టాక్ తో తాప్సీ పబ్లిసిటీ
బాలీవుడ్ నటి తాప్సీ నటిస్తోన్న తాజా చిత్రం హసీన్ దిల్ రుబ. శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటుంది మూవీ టీం.

బాలీవుడ్ నటి తాప్సీ నటిస్తోన్న తాజా చిత్రం హసీన్ దిల్ రుబ. శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటుంది మూవీ టీం. డైరెక్టర్ వినిల్ మాథ్యూ ఈ చిత్రంలో హర్షవర్థన్ రాణే పాత్ర గురించి ఆసక్తికర విషయాన్ని ఓ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చాడు. అదేంటో కాదు. లిప్ కిస్ సీన్. ఇలాంటి సీన్ అంటే సాధారణంగానే ప్రేక్షకుల్లో ఎక్జయిట్మెంట్ ఉంటుంది.
ఇపుడు ఇదే రొమాంటిక్ లిప్ కిస్ సీన్ ను తాప్సీ పబ్లిసిటీ కోసం వినియోగించుకుంటోంది. సీన్ గురించి తాప్సీ మాట్లాడుతూ..సీన్ చేసేటపుడు నేను అతన్ని కొడతానా..లేదా ఇంకేమైనా చేస్తానా..? అని హర్షవర్దన్ రాణే చాలా భయపడ్డాడు. అతడు మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నపుడు..అంటూ చెప్పుకొచ్చింది.
దీనిపై హర్షవర్ధన్ మాట్లాడుతూ…ఓ వ్యక్తి దంతాల విషయంలో ఎంత క్లీన్ గా ఉన్నారో, ఆరోగ్యవంతమైన చర్మ సౌందర్యాన్ని కలిగి ఉన్నారో, కళ్లు చూస్తే ఎంత నిజాయితీ గల వ్యక్తిలా ఉన్నారోనని తెలిసిపోతుంది. తాప్సీకి, తనకు మధ్య రొమాంటిక్ సీన్ చాలా బాగా పండిందని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

