కొత్త ఆశలతో రియా చక్రవర్తి..సెల్ఫీ వైరల్
గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణానంతరం తరచుగా వార్తల్లో నిలిచింది అతని గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి.

గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణానంతరం తరచుగా వార్తల్లో నిలిచింది అతని గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి. గతంలో ఓ సారి ముంబై వీధుల్లో కనిపించిన రియా..మళ్లీ చాలా రోజుల తర్వాత ఫ్రెష్ స్టిల్ తో అందరిని పలుకరించింది. మంగళవారం ఉదయాన్నే రియా సెల్ఫీ దిగి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..కొత్త ఆశలకు వెల్ కమ్ చెబుతూ సందేశాన్నిచ్చింది.
ఫ్లోరల్ ఎంబ్రాయిడరీలో బ్లాక్ బ్లౌజ్, ఇయర్ రింగ్స్, గాలికి స్వేచ్చగా ఎగురుతున్న కురులతో దిగిన సెల్ఫీతో..రైజ్ అండ్ షైన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ స్టిల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని, అతని డబ్బులు ఖాళీ చేసిందని రియాపై సుశాంత్ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. ఎన్సీబీ ఛార్జీషీట్లో రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్ పేర్లు దాఖలు చేశారు.

ఈ కేసులో రియా ఒక నెలపాటు ముంబైలోని బైకుల్లా జైలులో ఉండి..ఆ తర్వాత బెయిల్ పై విడుదలైంది. ప్రస్తుతం అమితాబ్‌బచ్చన్, ఇమ్రాన్ హష్మీ తో కలిసి చెహ్రే సినిమా చేస్తోంది. సుశాంత్ మరణించిన తర్వాత రియా చేస్తున్న తొలి చిత్రమిదే.
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

