బోల్డ్ లుక్ లో జాన్వీకపూర్..ఇంటర్ నెట్ షేక్
అలనాటి లెజెండరీ తార శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకోవాలనే తపనతో ముందుకెళ్తుంది జాన్వీకపూర్.

అలనాటి లెజెండరీ తార శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకోవాలనే తపనతో ముందుకెళ్తుంది జాన్వీకపూర్. ధడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి..ఆ తర్వాత గుంజన్ సక్సేనా చిత్రంతో బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ భామ రెగ్యులర్ గా కొత్త కొత్త ఫొటోలను రిలీజ్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. జాన్వీ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రతీ రోజూ నయా స్టిల్స్ తో నిండిపోతూ ఉంటుంది. లేటెస్ట్గా ఈ బ్యూటీ వైట్ షార్ట్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌లో కెమెరాకు ఫోజులిచ్చింది.
ఈ ఫొటోలు ఇపుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. జాన్వీకి సంబంధించి మరికొన్ని ఫొటోలు కూడా ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది హార్రర్ కామెడీ రూహి చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చిన జాన్వీకపూర్ ప్రస్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్నీ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో గుడ్ లక్ జెర్నీ షూటింగ్ పూర్తి చేసుకోగా..దోస్తానా 2 చిత్రీకరణ దశలో ఉంది.


ఇవి కూడా చదవండి..
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

