Brahmstra Movie | రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మస్త్ర’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే?
Brahmstra Movie Censor Report | బాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటించడంతో తెలుగులో కూడా ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఉంది. ఫాంటసీ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటు సినిమాపై హైప్ క్రియేట్చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.
‘బ్రహ్మస్త్ర’ చిత్రానికి సెన్సార్ యూ ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టేం 2 గంటల 46 నిమిషాలుగా ఉండనుంది. ఫాంటసీ అడ్వేంచర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ‘బ్రహ్మస్త్ర’ మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రణ్‌బీర్‌కు జోడీగా అలియాభట్ హీరోయిన్గా నటించింది. బిగ్‌బీ అమితాబ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీలో మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Also:
Karthikeya-2 Movie | బాలీవుడ్లో ‘కార్తికేయ-2’ సరికొత్త రికార్డు..!
Bigg Boss 6 Telugu | గీతూ, ఇనయా సుల్తానా మధ్య వార్..మొదటి టాస్క్ ఇదే..!
Liger Movie | అప్పుడే ఓటీటీలోకి ‘లైగర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Naga Shaurya | పార్టీ మూడ్‌లో నాగశౌర్య..స్పెషల్ ఏంటంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

