Naga Shaurya | పార్టీ మూడ్లో నాగశౌర్య..స్పెషల్ ఏంటంటే..?
కృష్ణ వృంద విహారి (Krishna Vrinda Vihari)తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు నాగశౌర్య . ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలయేందుకు రెడీ అవుతుంది.
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) త్వరలో కృష్ణ వృంద విహారి (Krishna Vrinda Vihari)తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. న్యూజిలాండ్ సింగర్, బాలీవుడ్ నటి షిర్లే సెటియా (Shirley Setia) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలయేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో హీరో నాగశౌర్య తన టీం మెంబర్స్ కు పార్టీ ఇచ్చాడు.
అంతేకాదు హైదరాబాద్ జనాలతో చిట్ చాట్ చేశాడు నాగశౌర్య. ఈ యువ హీరో స్టిల్ ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని హోం బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations)పై ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు. అనిష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాధికా శరత్ కుమార్ కీ రోల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ (Mahati Swara Sagar) మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. నాగశౌర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక చిత్రాలు నాగశౌర్య ఖాతాలో ఉన్నాయి.

Read Also : Ahimsa | ‘అహింస’ షూటింగ్ పూర్తి..రిలీజ్ డేట్ చెప్పనున్న తేజ టీం..!
Read Also : Bigg Boss 6 Telugu | గీతూ, ఇనయా సుల్తానా మధ్య వార్..మొదటి టాస్క్ ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

