Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు చెల్లించడంతో బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు మంగళవారం శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముగియడంతో పాటు ఛార్జ్‌షీట్ దాఖలు చేసినందున తనను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని ఆమె కోర్టుకు తెలిపింది. మంగళవారం జాక్వెలిన్ తరఫున న్యాయవాదులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలు విన్నది. తర్వాత జాక్వెలిన్‌కు రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ ఖరారు చేసింది.
ఈడీ ఆగష్టు 13వ తేదీన కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో, జాక్వెలిన్‌ని కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ తన సప్లిమెంట్ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ మొదటిసారి తప్పుకు పాల్పడినట్టు పేర్కొంది.
సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యాపారితో కలిసి రూ.200 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ జాక్వెలిన్‌ను కస్టడీలోకి తీసుకుంది. కోర్టు సెప్టెంబర్ 26వ తేదీన రూ.50 వేల పూచీకత్తుతో జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్ సిద్ధంగా లేకపోడంతో ప్రత్యేక జడ్జి జస్టిస్.శైలేంద్ర మాలిక్ నవంబర్ 15వ తేదీవరకు జాక్వెలిన్ మధ్యంతర బెయిల్‌ని పొడిగించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

