Bipasha Basu | ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి బిపాసా బసు
Bipasha Basu | బాలీవుడ్ స్టార్ కపుల్స్ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. బిపాసా శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. పాపకు దేవి బిపాసా సింగ్ గ్రోవర్గా నామకరణం చేసినట్లు ఈ జంట వెల్లడించింది. బిపాసా ఈ ఏడాది ఆగస్టులో తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్న ఫొటోలు షేర్ చేస్తూ... తమ బిడ్డ కోసం ఎంతో ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
Bipasha Basu | బాలీవుడ్ స్టార్ కపుల్స్ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. బిపాసా శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. పాపకు దేవి బిపాసా సింగ్ గ్రోవర్గా నామకరణం చేసినట్లు ఈ జంట వెల్లడించింది. బిపాసా ఈ ఏడాది ఆగస్టులో తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్న ఫొటోలు షేర్ చేస్తూ… తమ బిడ్డ కోసం ఎంతో ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
కాగా, బిపాసా-కరణ్ 2015లో ‘అలోన్’ సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించడంతో 2016 ఏప్రిల్ 30న కుటుంబ సభ్యుల అనుమతితో వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన ఆరేళ్లకు ఇప్పుడు తొలిసారి బిపాసా బిడ్డకు జన్మనిచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

