e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News బిగ్ బాస్ సెట్ ప‌నులు మొద‌లు.. త్వ‌ర‌లోనే ప్రోమో విడుద‌ల‌

బిగ్ బాస్ సెట్ ప‌నులు మొద‌లు.. త్వ‌ర‌లోనే ప్రోమో విడుద‌ల‌

బిగ్ బాస్ సెట్ ప‌నులు మొద‌లు.. త్వ‌ర‌లోనే ప్రోమో విడుద‌ల‌

వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో అశేష ఆద‌ర‌ణ పొందుతుంది. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజ‌న్‌కి స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ షోకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. నాగార్జున స్థానంలో రానా హోస్ట్‌గా ఉంటార‌ని, కంటెస్టెంట్స్ ఫ‌లానా వార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం సీజ‌న్ 5ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుండ‌గా, దీని కోసం భారీ సెట్ నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తుంది. సీజ‌న్ ఫ‌స్ట్ టీజ‌ర్ క‌ట్ వ‌చ్చే నెల‌లో బ‌య‌ట‌కు రానుంద‌ట‌. అలానే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సీజ‌న్‌లో స్టార్ క‌మెడీయ‌న్ అలీ కూడా పార్టిసిపేట్ చేస్తార‌ని పుకార్లు పుట్టుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ రావ‌లసి ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిగ్ బాస్ సెట్ ప‌నులు మొద‌లు.. త్వ‌ర‌లోనే ప్రోమో విడుద‌ల‌
బిగ్ బాస్ సెట్ ప‌నులు మొద‌లు.. త్వ‌ర‌లోనే ప్రోమో విడుద‌ల‌
బిగ్ బాస్ సెట్ ప‌నులు మొద‌లు.. త్వ‌ర‌లోనే ప్రోమో విడుద‌ల‌

ట్రెండింగ్‌

Advertisement