Bigg Boss: నామినేషన్ లో ఉన్నవాళ్ళు ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమానికి సంబంధించి మూడో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ హౌజ్ ని రణరంగంగా మార్చేశారు.ప్రియ.. తనను బాడీ షేమింగ్ చేసిందని హమీదా మండిపడింది.హమీదా ప్రియపై ఫైర్ కావడంతో రవితో పాటు మిగిలిన మెన్స్ చప్పట్లు కొడుతూ కనిపించారు.
హమీదా.. ప్రియాంక సింగ్ పై కూడా నిప్పులు చెరిగింది. మంగళవారం కూడా నామినేషన్ రచ్చ సాగగా చివరకు ఏ సభ్యుడు ఎవరిని నామినేట్ చేశారో చూస్తే..
1. శ్రీరామ్.. మానస్, రవి
2. సిరి.. శ్వేతా, లహరి
3. వీజే సన్నీ.. ప్రియ, కాజల్
4. నటరాజ్ మాస్టర్.. సిరి, కాజల్
5. ఆనీ మాస్టర్.. శ్రీరామ్, మానస్
6. యాంకర్ రవి.. శ్రీరామ్, జెస్సీ
7. లహరి.. ప్రియ, శ్రీరామ్
8. లోబో.. ప్రియాంక, శ్రీరామ్
9. ప్రియాంక.. లోబో, జెస్సీ
10. మానస్.. శ్రీరామ్, యాంకర్ రవి
11. ప్రియ.. లహరి, సన్నీ
12. జెస్సీ.. నటరాజ్ మాస్టర్, మానస్
13. షణ్ముఖ్.. ప్రియ, లహరి
14. శ్వేత.. శ్రీరామ్, లోబో
15. హమీదా.. ప్రియ, ప్రియాంక
16. కాజల్.. ప్రియాంక, ప్రియ
17. విశ్వ.. నటరాజ్ మాస్టర్, ప్రియ ఈ వారం ఎక్కువ మంది ప్రియనే నామినేట్ చేశారు. చివరకి నామినేషన్లో లహరి, ప్రియాంక, మానస్, శ్రీరామ్, ప్రియ ఉండగా, ఈ ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- Nominations
- season 5
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

