Brahmastra | ఓపెనింగ్ డేన బ్రహ్మాస్త్ర ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకునేనా..?
సెప్టెంబర్ 9న సందడి చేసేందుకు రెడీ అవుతుంది బ్రహ్మాస్త్ర (Brahmastra). ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ అండ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మల్టీస్టారర్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
బాలీవుడ్ (Bollywood) నుంచి రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra). సెప్టెంబర్ 9న సందడి చేసేందుకు రెడీ అవుతుంది. రణ్ బీర్ కపూర్, అలియాభట్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ అండ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మూడు పార్టులుగా తెరకెక్కుతుంది. కాగా భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మల్టీస్టారర్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా..బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి కలెక్షన్లు రావడం ఖాయమని ధీమాతో ఉన్నారట మేకర్స్. కాగా ఓపెనింగ్ డేన రావాల్సిన వసూళ్లకు సంబంధించిన ఓ ప్రశ్న ఇపుడు బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. బ్రహ్మాస్త్ర మొదటి రోజు కనీసం దేశవ్యాప్తంగా మ్యాజిక్ నంబర్ రూ.30 కోట్లను రాబట్టాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.
ఇక ప్రస్తుతమున్న పాజిటివ్ ట్రెండ్ రాబోయే 3 రోజులు కూడా ఉంటే బ్రహ్మాస్త్ర ఓపెనింగ్ డేన ఈ ఫిగర్‌ను చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్తోపాటు టాలీవుడ్ హీరో నాగార్జున (Akkineni Nagarjuna) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : Pawan Kalyan | ‘సాహో’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ?
Read Also : Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

