Pawan Kalyan | ‘సాహో’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ?
Pawan Kalyan Next Movie With Sujeeth | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘హరి హర వీరమల్లు’ ఇప్పటివరకు 50శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, ‘వినోదయ సిత్తం’ రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. వీటీతో పాటుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ చేయనున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళడానికి ఇంకాస్త టైం పడుతుందట. ఇదిలా ఉంటే తాజాగా పవన్ మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ వంటి సినిమాలను తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.
డైరెక్టర్ సుజీత్ ‘సాహో’ తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించలేదు. సాహో వచ్చి ఇప్పటికి మూడేళ్ళయింది. ఈ మూడేళ్ళలో పలువురు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్ని రూమర్స్‌గానే మిగిలి పోయాయి. ఈ క్రమంలో సుజీత్, పవన్ కళ్యాణ్‌కు ఓ యాక్షన్ కథను చెప్పాడట. పవన్‌కు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలోపు విడుదలచేయాలని ప్లాన్ చేశాడట. కాగా సుజీత్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Read Also:
Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Karthikeya-2 | యూఎస్ఏలో ‘కార్తికేయ-2’ అరుదైన ఘనత.. తొలి తెలుగు చిత్రంగా సరికొత్త రికార్డు
Sita Ramam Movie | అప్పుడే ఓటీటీలోకి ‘సీతారామం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Adipurush Movie | ఆ అగ్ర నిర్మాణ సంస్థకు ‘ఆదిపురుష్’ థియేట్రికల్ హక్కులు.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

