ప్రపంచం కోరుకున్న సౌందర్యం
ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో శర్వానంద్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘భోగి’ చిత్రం నిర్మాణ దశలోనే ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో శర్వానంద్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘భోగి’ చిత్రం నిర్మాణ దశలోనే ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సంపత్‌నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్న డింపుల్ హయాతి ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు.
ఇందులో ఆమె ‘మందారం’ అనే పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌లుక్‌లో ఎర్రచీర ధరించి చేతిలో విసన కర్రతో ఆకర్షణీయంగా డింపుల్ హయాతి కనిపిస్తున్నది. ‘ప్రపంచం కోరుకున్న సౌందర్యం.. ప్రపంచం ఎన్నడూ అర్థం చేసుకోని ఆత్మ..మందారంను పరిచయం చేస్తున్నాం’ అంటూ ఈ ఫొటోపై రాసిన క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. 1960 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా ఇదని, ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుపుతున్నామని మేకర్స్ తెలిపారు. ఆగస్ట్ 28న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

