విభిన్నమైన జానర్లలో
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది. అక్కడ అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని వైజాగ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో బన్నీ స్వయంగా వెల్లడించారు.
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది. అక్కడ అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని వైజాగ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో బన్నీ స్వయంగా వెల్లడించారు. వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో టైమ్ ట్రావెల్ వంటి సరికొత్త కాన్సెప్ట్‌తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తారు బన్నీ. అది రా అండ్ రస్టిక్ జానర్లో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ అని తెలుస్తున్నది. ఓ కొత్త ప్రపంచంలో సాహసాలతో కూడిన ప్రయాణమే ఈ సినిమా కథాంశమని వినికిడి. ఈ సినిమా తర్వాత మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు బన్నీ. అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన సూపర్‌హీరో మూవీ ఇదని తెలిసింది. ఇలా విభిన్నమైన జానర్లలో లార్జర్‌దేన్ లైఫ్ కాన్సెప్ట్‌లతో దూసుకుపోతున్నారు బన్నీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

