Bheemla Nayak tickets | హాట్ కేక్‌లా భీమ్లా నాయక్ టికెట్స్..క్రేజ్ ఎఫెక్ట్ అంతే మరి
భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరిగిపోతుంది. భీమ్లా నాయక్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు థియేటర్లకు జనాలు ఎప్పుడు పరుగు పెడదామా..? అని ఎదురుచూస్తూ ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు భీమ్లా నాయక్ (Bheemla Nayak). సాగర్ కే చంద్ర ( ) డైరెక్షన్ చేస్తుండగా..త్రివిక్రమ్ (Trivikram) కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరిగిపోతుంది. భీమ్లా నాయక్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు థియేటర్లకు జనాలు ఎప్పుడు పరుగు పెడదామా..? అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ కోసం ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ (Bheemla Nayak trailer)మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
యూట్యూబ్ లో విడుదలైన కొన్ని గంట్లోనే రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తున్నాడు భీమ్లా నాయక్. విడుదలకు సమయం దగ్గరపడుతుంది. టికెట్ల అమ్మకం షురూ అయింది. ఫ్యాన్స్ టికెట్ల కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఏ మాత్రం ఆలస్యం చేసినా టికెట్లు దొరకడం మాత్రం కష్టమే. ఫిలింనగర్ సర్కిల్ సమాచారం ప్రకారం బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది సేపటికే హైదరాబాద్‌లోని అన్ని ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్లు హాట్‌కేక్‌లుగా అమ్ముడయ్యాయి. ప్రీ బుకింగ్స్ పై వచ్చిన అప్ డేట్‌తో భీమ్లా నాయక్ సినిమాపై ఏ రేంజ్లో క్రేజ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
Bheemla nayak trailer | తోలు తీస్తా నా కొడకా..భీమ్లా నాయక్ ట్రైలర్ అదిరిందంతే
యాక్షన్ డ్రామా నేపథ్యంలో మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కొషియుమ్కు రీమేక్‌గా వస్తున్న ఈ ప్రాజెక్టులో డానియల్ శేఖర్ పాత్రలో రానా కనిపించనున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయబోతుంది.
Bheemla Nayak trailer talk | ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ టాక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

