Bheemla nayak trailer | తోలు తీస్తా నా కొడ‌కా..భీమ్లా నాయ‌క్ ట్రైలర్ అదిరిందంతే

టాలీవుడ్‌లో త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒక‌టి భీమ్లా నాయక్. ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ రానే వ‌చ్చింది. భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ లాంఛ్ చేశారు. ‘ఏంటి బాలాజీ స్పీడు పెంచావ్ అని ర‌ఘుబాబును రానా అడుగుతున్న స‌న్నివేశంతో మొద‌లైంది ట్రైల‌ర్‌. ఆ త‌ర్వాత పులి పెగ్గేసుకుని ప‌డుకుంది కానీ కాస్త స్లోగానే పోనియ్యు..అని రానా చెబుతున్నాడు. స‌ర్దార్ భీమ్లా నాయ‌క్..స‌బ్ ఇన్ … Continue reading Bheemla nayak trailer | తోలు తీస్తా నా కొడ‌కా..భీమ్లా నాయ‌క్ ట్రైలర్ అదిరిందంతే