Bheemla nayak trailer | తోలు తీస్తా నా కొడకా..భీమ్లా నాయక్ ట్రైలర్ అదిరిందంతే
టాలీవుడ్లో త్వరలో విడుదల కాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి భీమ్లా నాయక్. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది. భీమ్లా నాయక్ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ‘ఏంటి బాలాజీ స్పీడు పెంచావ్ అని రఘుబాబును రానా అడుగుతున్న సన్నివేశంతో మొదలైంది ట్రైలర్. ఆ తర్వాత పులి పెగ్గేసుకుని పడుకుంది కానీ కాస్త స్లోగానే పోనియ్యు..అని రానా చెబుతున్నాడు. సర్దార్ భీమ్లా నాయక్..సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్.. శ్రీశైలం తహసీల్..కేశవరం మండలం ఆంధ్రప్రదేశ్..’అంటూ పవన్ కల్యాణ్ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడం ట్రైలర్ లో చూడొచ్చు.
‘నీ గన్ లో బుల్లెట్ కనబడకపోతే కేసు..నా బాడీలో బుల్లెట్ కనిపిస్తే కేసు అంటూ డానియల్ శేఖర్ చెప్తున్న డైలాగ్స్..మరోవైపు భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. తోలు తీస్తా నా కొడకా అంటూ పవన్ స్టైల్ ఆఫ్ మేనరింజతో చెప్తున్న డైలాగ్స్ థియేటర్లలో అందరితో విజిల్స్ వేయించడం ఖాయమనిపిస్తోంది.
మలయాళ సూపర్ హిట్ రీమేక్ అయ్యప్పనుమ్ కొషియుమ్ కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో డానియల్ శేఖర్ పాత్రలో రానా నటిస్తుండగా..కోలీవుడ్ భామ నిత్య మీనన్, మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ లు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

