Bheemla Nayak Hindi trailer | హిందీలో కూడా తగ్గని భీమ్లానాయక్..ట్రైలర్
భీమ్లానాయక్ (Bheemla Nayak ) మరోవైపు హిందీలో కూడా విడుదలకు ముస్తాబవుతుంది భీమ్లానాయక్. ఈ మూవీ హిందీ ట్రైలర్ (Bheemla Nayak Hindi trailer) ను మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లీడ్ రోల్లో నటించిన సినిమా భీమ్లానాయక్ (Bheemla Nayak). సాగర్ కే చంద్ర (Sagar K Chandra) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు హిందీలో కూడా విడుదలకు ముస్తాబవుతుంది భీమ్లానాయక్. ఈ మూవీ హిందీ ట్రైలర్ (Bheemla Nayak Hindi trailer) ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా హిందీ ఆడియెన్స్ అభిరుచికి అనుగుణంగా కట్ చేసిన హిందీ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. మలయాళ సూపర్ హిట్ రీమేక్ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ గా తెరకెక్కిన భీమ్లానాయక్లో డానియల్ శేఖర్ పాత్రలో రానా నటించగా..నిత్యమీనన్, సంయుక్తామీనన్ కీలక పాత్రల్లో నటించారు. సముద్రఖని కీలక పాత్రలో నటించాడు. హిందీ వెర్షన్‌ను B4U Motion Pictures విడుదల చేస్తుండగా..నేడు ట్రైలర్‌ను విడుదల చేసింది.
సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే హిందీ వెర్షన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనేది పెండింగ్‌లో పెట్టారు నిర్మాతలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

