Bedurulanka 2012 | కార్తికేయ బెదురులంక 2012 స్పెషల్ ప్రీమియర్ షోలు.. వివరాలివే
Bedurulanka 2012 | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) హీరోగా నటిస్తున్న చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రాన్ని ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్న నేపథ్యంలో కార్తికేయ టీం ప్రమోషనల్ టూర్లో ఫుల్ బిజీగా ఉంది.
Bedurulanka 2012 | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) హీరోగా నటిస్తున్న చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్ క్యూరియాసిటీతోపాటు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. బెదురులంక 2012 చిత్రాన్ని ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్న నేపథ్యంలో కార్తికేయ టీం ప్రమోషనల్ టూర్లో ఫుల్ బిజీగా ఉంది.
కాగా ఈ చిత్రాన్ని తెలంగాణ, ఏపీలో స్పెషల్ ప్రీమియర్ వేయబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. హైదరాబాద్, వైజాగ్, కాకినాడ, గుంటూరు, విజయవాడతోపాటు పలు పట్టణాల్లో ఐదు పెయిడ్ షోలు వేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే కార్తికేయ టీం ప్రమోషన్స్‌లో భాగంగా బెదురులంక 2012 టీం తాడేపల్లి గూడెం, నరసాపూర్, తణుకు, భీమవరంలో సందడి చేసింది. మూవీ లవర్స్, స్టూడెంట్స్‌తో బైక్ ర్యాలీ నిర్వహించడంతోపాటు.. వారితో కలిసి ఆడిపాడిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
2012లో యుగాంతం కాన్సెప్ట్‌తో విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Witness the hoax, a day in advance! 😍😍
Book your tickets for the premiere show of #Bedurulanka2012, right away!🎟️https://t.co/BPMylcZpH6
#Bedurulanka2012onAUG25🌊@ActorKartikeya @iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @SonyMusicSouth pic.twitter.com/8AJ5ZkCjqt— Loukya entertainments (@Loukyaoffl) August 23, 2023
కార్తికేయ, నేహాశెట్టి ప్రమోషనల్ టూర్..
Only Love from all over for team #Bedurulanka2012 ❤️
Witness the dramedy entertainer of the season in the theatres in 12 days!! 🎲#Bedurulanka2012onAUG25 🌊@ActorKartikeya @iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @Loukyaoffl @SonyMusicSouth pic.twitter.com/5LtaJsPAXG
— BA Raju’s Team (@baraju_SuperHit) August 13, 2023
బెదురులంక 2012 టీజర్..
వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ ట్రాక్..
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

