Dasara Update | నాని చిత్రంలో బ్యూటీఫుల్ హీరోయిన్ నెగెటివ్ రోల్..!
శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న దసరా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో నాని (nani) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు దసరా (Dasara). సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ పూర్ణ కీ రోల్ చేస్తుండట. రీసెంట్గా వచ్చిన అఖండ చిత్రంలో ఆఫీసర్ పాత్రలో మెరిసింది పూర్ణ. అయితే ఈ సారి నాని చిత్రంలో మాత్రం నెగెటివ్ రోల్లో కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న పూర్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ సంగీతం అందిస్తున్నారు. నాని పక్కా తెలంగాణ పాత్రలో మాస్ లుక్‌లో మెరువబోతున్నాడు.
Read Also : Pushpa 3 | ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందట..ఫహద్ ఫాసిల్ క్లారిటీ..!
Read Also : Nithya Menen | పెళ్లికి రెడీ అవుతున్న నిత్యమీనన్..వార్తల్లో నిజమెంత..?
Read Also : Sam Akshay Promo | సామ్‌ను మోసుకొచ్చిన అక్షయ్‌కుమార్..ఫన్నీగా ప్రోమో
Read Also : Pushpa 2 | క్రేజీ టాక్..పుష్ప 2 లో ‘హ్యాపీ’ కాంబినేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

