Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ సలార్ (Salaar).
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ రెండు పార్టులుగా వస్తుండగా.. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో యంగ్ పంజాబీ బ్యూటీ సిమ్రత్ కౌర్ (Simrat Kaur) స్పెషల్ సాంగ్‌లో మెరువబోతుందన్న అప్డేట్ ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. బంగార్రాజులో కామియో రోల్లో మెరిసిన సిమ్రత్ కౌర్.. డర్టీ హరిలో కూడా నటించింది. ఈ ఏడాది Gadar 2లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న వార్త ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉండగా.. తాజా వార్తతో అప్పుడే సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్, సిమ్రత్ కౌర్ కాంబోను ఊహించేసుకుంటూ తెగ ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు ఫ్యాన్స్.
కొరియోగ్రఫర్ రాజు సుందరం పర్యవేక్షణలో ఈ సాంగ్ ఉండనుంది. వెకేషన్ తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు ప్రభాస్. అయితే ఇంకా సాంగ్ షూట్లో జాయిన్ కావాల్సి ఉంది. కొరియోగ్రఫర్ రాజు సుందరం పర్యవేక్షణలో ఈ సాంగ్ ఉండనుంది. వెకేషన్ తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు ప్రభాస్. అయితే ఇంకా సాంగ్ షూట్లో జాయిన్ కావాల్సి ఉంది.
We are delighted to partner with @PrithvirajProd to present #SalaarCeaseFire in the vibrant state of 𝐊𝐞𝐫𝐚𝐥𝐚!
Get ready for an unforgettable cinematic experience.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/7DKCNksaYO— Hombale Group (@HombaleGroup) November 6, 2023
#PrithvirajProductions presents #SALAAR in Kerala.
World wide release on 22nd December 2023!#SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @PrithvirajProd @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/DreRkHcaBX— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 6, 2023
సలార్ టీజర్..