బాలకృష్ణ కొత్త సినిమా షురూ
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా గురువారం ఏపీ రాజధాని అమరావతిలో లాంఛనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా గురువారం ఏపీ రాజధాని అమరావతిలో లాంఛనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆయన అల్లుడు నారా లోకేష్ క్లాప్‌నివ్వగా, కుమార్తె తేజస్విని గౌరవ దర్శకత్వం వహించారు.
బాలకృష్ణకు తాను వీరాభిమానినని, ఆయన సినిమాకు దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని దర్శకుడు కొరటాల శివ పేర్కొన్నారు. ఈ దర్శకుడు, నిర్మాణ సంస్థతో తొలిసారి పనిచేస్తున్నానని, ఇదొక ప్రత్యేకమైన సందర్భమని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ ఇమేజ్‌కు సరిపోయే విధంగా కమర్షియల్ అంశాలతో పాటు బలమైన భావోద్వేగాలతో దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన కథను సిద్ధం చేశారని, అభిమానులకు ఈ సినిమా ఓ పండగలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, ఇతర తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

