Baby Kiara | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. నాని కూతురు పాత్రలో బేబి కైరా (Baby Kiara) ఖన్నా నటిస్తోంది. బాలీవుడ్‌కు చెందిన కైరా ఖన్నా యాడ్స్‌తోపాటు పలు సినిమాల్లో కూడా నటించింది. ఇవాళ మేకర్స్ హాయ్ నాన్న టీజర్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు కైరా ఖన్నా యాక్టింగ్ హైలెట్‌గా నిలువబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా టీజర్ లాంఛ్ ఈవెంట్లో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సమయయా పాటకు హమ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోంది.
మేకర్స్ ఇప్పటికే హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. మూవీపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రం నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ.. నెట్టింట మిలయన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ హర్ట్ టచింగ్ ట్యూన్స్‌తో మరో అద్భుతమైన ఆల్బమ్ అందించబోతున్నాడని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
సమయమా సాంగ్‌కు హమ్ చేస్తూ..
Baby #KiaraKhanna vibing to the #Samayama tune in the most adorable way possible❤️🔥
Love will blossom soon in Cinemas Worldwide on December 7th, 2023 🔥#HiNanna #HiPapa
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998… pic.twitter.com/t7FL3D3lVy
— Shreyas Media (@shreyasgroup) October 15, 2023
హాయ్ నాన్న టీజర్..
టీజర్ లాంఛ్ స్టిల్స్..
#HiNannaTeaser launch event was a blockbuster affair! 🔥
Dropping a few more enchanting snapshots 🤩
Worldwide releasing on December 7th, 2023 💥#HiNanna #HiPapa
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese… pic.twitter.com/wvmf0amLQD
— Vyra Entertainments (@VyraEnts) October 15, 2023
Best moment of the day! 🤩 📸
– https://t.co/c81nH6hvHV#HiNanna #HiNannaTeaser
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts @TSeries @TseriesSouth pic.twitter.com/y0TUTkT0b7
— Vyra Entertainments (@VyraEnts) October 15, 2023
Adorable beyond words! ♥️#BabyKiara‘s speech at the #HiNannaTeaser launch event left everyone smiling 😀
– https://t.co/JEwjJ465JC#HiNanna #HiPapa
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9 @kotiparuchuri… pic.twitter.com/VvV12rjcFN
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 15, 2023
It’s all smiles and cuteness with the adorable father-daughter duo at #HiNannaTeaser Launch Event😍
Love will blossom soon in Cinemas Worldwide on December 7th, 2023 🔥#HiNanna #HiPapa
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv @SVR4446 #BabyKiara @HeshamAWMusic… pic.twitter.com/UY3zsMpSE0
— uppu sreenivasulu (@SREENU_24) October 15, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
From a father to his daughter, a song that will resonate with every dad, just like it did with me ♥️ #GaajuBomma!
Best wishes to the team!! #HiNanna
https://t.co/urBOIxWbip@NameisNani @mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @IananthaSriram @VyraEnts— Mahesh Babu (@urstrulyMahesh) October 6, 2023
గాజు బొమ్మ సాంగ్ ప్రోమో..
Join us in Celebrating the Purest Love of all ❤️
The Soul of #HiNanna Promo is now available in all Major Languages ❤️🔥
– https://t.co/KBgf5AdYTK
Full song out tomorrow @ 11:00AM 🎧#GaajuBomma #SheeshekiGudiya #KannaadiKannaadi #Magalalla #KonjatheKonjatheNatural 🌟… pic.twitter.com/PYiz6uXd09
— Vyra Entertainments (@VyraEnts) October 5, 2023
సమయమా సాంగ్
సమయమా సాంగ్ ప్రోమో..
Tomorrow 🙂#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame#HiNanna pic.twitter.com/zYpkVQ1Kp9
— Nani (@NameisNani) September 15, 2023
Nani’s #HiNanna new schedule begins in Ooty.
Nani, Mrunal Thakur, Shruthi Haasan. pic.twitter.com/zJHmNc6q6x
— Christopher Kanagaraj (@Chrissuccess) September 2, 2023
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..