Baby | ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ముక్కోణపు ప్రేమకథా చిత్రం ‘బేబి’ (Baby). సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాన్ని రాబట్టింది. ఇప్పుడీ జోడీ మళ్లీ రిపీట్ కానుంది. ఆనంద్ దేవరకొండ (Anand deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi chaitanya) మరోసారి కలసి సందడి చేయబోతున్నారు.
మిథున్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో రూపొందనున్న ఈ చిత్రానికి ‘డ్యూయెట్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. బేబి సినిమా ముక్కోణపు ప్రేమకథగా సాగుతుంది. డ్యూయెట్ మాత్రం ఓ జంట ప్రయాణంగా వుంటుంది. బేబితో యూత్ లో క్రేజ్ సంపాయించుకున్నారు ఆనంద్, వైష్ణవి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులు రావడం అందరిద్రుష్టిని ఆకర్షించే అంశమే. దసరాకి ఈ సినిమాని లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
బేబి ట్రైలర్..
ప్రేమిస్తున్నా లిరికల్ వీడియో సాంగ్..
దేవరాజా లిరికల్ వీడియో సాంగ్..
ఓ రెండు మేఘాలిలా లిరికల్ వీడియో సాంగ్..
బేబి టీజర్.. వీడియో