పారిశుధ్య కార్మికుల విధుల బహిష్కరణ.. స్వయంగా నీటిని వదిలిన వైస్ చైర్మన్
ఆరు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో వారు విధులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు రోజులుగా జిన్నారంలో నల్లాలు కూడా విడవకపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది.
జిన్నారం, సెప్టెంబర్ 16 : ఆరు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో వారు విధులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు రోజులుగా జిన్నారంలో నల్లాలు కూడా విడవకపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు.
దీంతో ఏం చేయాలో తోచక జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి నీటి ట్యాంకు వద్దకు వెళ్లి స్వయంగా నీటిని విడిచారు. ప్రజాప్రతినిధులే పనులు చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

