e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటిన ‘బాహుబలి’ ఎంత క‌లెక్ష‌న్స్ సాధించిందో తెలుసా?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటిన ‘బాహుబలి’ ఎంత క‌లెక్ష‌న్స్ సాధించిందో తెలుసా?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటిన ‘బాహుబలి’ ఎంత క‌లెక్ష‌న్స్ సాధించిందో తెలుసా?

తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన సినిమా బాహుబలి. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి సంచలన సినిమా విడుదలై జులై 10, 2021కి సరిగ్గా ఆరేళ్లైపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపించిన బాహుబలి విడుదలై అప్పుడే అర పుష్కరం అయిపోయిందా అనే అనుమానాలు వస్తున్నాయి అభిమానులకు. ఈ చిత్ర ఫుల్ రన్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే.. వాటి గురించి పూర్తిగా రాయడానికే రెండు పేజీలు కావాలేమో..? సాధారణంగా అన్ని సినిమాలకు తెలుగులో వసూళ్లు ఇన్ని వచ్చాయని చెప్తుంటారు కానీ బాహుబలి విషయంలో అలా కాదు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల గురించి చెప్పాల్సిందే. అలా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ఫుల్ రన్ కలెక్షన్స్..

- Advertisement -

సీడెడ్: 21.68 కోట్లు
వైజాగ్: 9.68 కోట్లు
ఈస్ట్: 8.90 కోట్లు
వెస్ట్: 7.11 కోట్లు
కృష్ణా: 6.78 కోట్లు
గుంటూరుం 9.48 కోట్లు
నెల్లూరు: 4.24 కోట్లు
నైజాం: 43.37 కోట్లు

ఏపీ+నైజాం: 111.24 కోట్లు

కర్ణాటక(తెలుగు): 33.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 5.40 కోట్లు
USA:26.04 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్: 6.18 కోట్లు
ఓవర్ ఫ్లోస్: 2.25 కోట్లు

టోటల్ తెలుగు వర్షన్: 184.61 కోట్లు (షేర్)

తమిళం: 39.55 కోట్లు
హిందీ+ మలయాళం: 71.32 కోట్లు
ఓవర్సీస్ (తమిళం+హిందీ): 15.54 కోట్లు

టోటల్ కలెక్షన్స్ (తెలుగు+తమిళం+మలయాళం+హిందీ): 311.02 కోట్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement