Ayalaan | అయలాన్, కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ లేనట్టే..!
Ayalaan | శివకార్తికేయన్ (Sivakarthikeyan), ధనుష్ (Dhanush) తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. అయలాన్ చిత్రాన్ని పొంగళ్ 2024 కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు.
Ayalaan | తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో టాప్‌లో ఉంటారు శివకార్తికేయన్ (Sivakarthikeyan), ధనుష్ (Dhanush) . ఈ స్టార్ హీరోలిద్దరూ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం అయలాన్ (Ayalaan). ఆర్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్గా నటిస్తోంది. అయలాన్ చిత్రాన్ని పొంగళ్ 2024 కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు.
మరోవైపు ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంకా మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ కానున్నాయని తెలిసిందే. అయితే ఈ సినిమాలు ప్రస్తుతానికి తెలుగులో విడుదల కావడం లేదని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. ముందుగా ప్రకటించిన ప్రకారం అయలాన్ తెలుగులో జనవరి 12న విడుదల కావడం లేదని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు ఇప్పటివరకు కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ కూడా రాకపోవడంతో ప్రస్తుతానికి తెలుగు రిలీజ్ లేనట్టేనని స్పష్టమవుతోంది. తాజా టాక్ ప్రకారం వచ్చే నెలలో కానీ ఆ తర్వాత కానీ అయలాన్, కెప్టెన్ మిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాల విడుదలపై మేకర్స్ ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ (Killer Killer) నెట్టింటిని షేక్ చేస్తోంది. కెప్టెన్ మిల్లర్ Blood Bath (రక్తపాతం) ఆన్ ది వే అంటూ ఇప్పటికే నెట్టింట క్యూరియాసిటీ పెంచేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. పొంగళ్ కానుకగా జనవరి 2024లో రిలీజ్ కానుంది.
కిల్లర్ కిల్లర్.. కెప్టెన్ మిల్లర్ సాంగ్..
కెప్టెన్ మిల్లర్ టీజర్..
ఓవర్సీస్లో రిలీజ్ చేస్తుందెవరంటే..?
.@Siva_Kartikeyan ‘s #Ayalaan Grand Release in Malaysia by @LotusFivestarAV 👽
Most Awaited #AyalaanTrailer from Tomorrow 😍 #AyalaanPongal 💯 Overseas Release by #HamsiniEntertainment 🗺️🛸 @arrahman @Ravikumar_Dir @Rakulpreet @kjr_studios @Phantomfxstudio @Hamsinient… pic.twitter.com/n3EsP6izxr
— Hamsini Entertainment (@Hamsinient) January 4, 2024
Get ready for lift-off!
Only 10 days until #AyalaanMovie 👽 takes an out-of-this-world experience! 🌌🚀. Hold onto your seats!🌟#AyalaanFromPongal🎇 #AyalaanFromSankranti🎆#Ayalaan @Siva_Kartikeyan @TheAyalaan ‘Chithha’ #Siddharth @arrahman @Ravikumar_Dir @kjr_studios pic.twitter.com/1VAPmJfW9j
— Ganga Entertainments (@Gangaentertains) January 2, 2024
శివకార్తికేయన్ న్యూ లుక్..
On this vibrant occasion, project #SK21 celebrates its triumphant finish at Kashmir, we thank our Real Hero’s – Indian Military for guiding us throughout. #75daysofKashmirshoot #SK21FirstScheduleWrap#Ulaganayagan @ikamalhaasan @Siva_Kartikeyan @gvprakash @RKFI @Sai_Pallavi92 pic.twitter.com/3DVQ6sTweh
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2023
డబ్బింగ్ చెప్పేదెవరంటే..
SIDDHARTH AS #Ayalaan ❤️
Actor #Siddharth Lends His Voice For Ayalaan…He Already Gave Voice Of Character Simba For “THE LION KING” Tamil Version For Walt Disney Studios…
Intresting Choice 🌿✨#AyalaanFromPongal #Sivakarthikeyan pic.twitter.com/SsV29cW3Cg
— Madhavan (@Madhavan_2412) December 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

