SAINDHAV | టాలీవుడ్ స్టార్ యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh), మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రేజీ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీకి సై అంటోంది. అయితే ఈ సారి మాత్రం కలిసి కాకుండా విడివిడిగా పోరుకు సై అంటున్నారు.
వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని హిట్ ఫేం శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
మహేశ్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం గుంటూరు కారం (guntur kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ ఫ్యాన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందిస్తోంది. గుంటూరు కారం 2024 జనవరి 12లో విడుదల కానుంది. నేడు సైంధవ్ టీజర్ లాంఛ్ ఈవెంట్లో వెంకీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
పండుగకు పెద్దోడు, చిన్నోడు కలిసొస్తున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందనుకుంటున్నారు..? అన్న ప్రశ్నకు వెంకీ స్పందిస్తూ.. పెద్దోడొస్తే సూపర్ హిట్టు.. చిన్నోడొస్తే సూపర్ హిట్టు. ప్రేక్షకులు పెద్దోడి కోసం, చిన్నోడి కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. పండుగకు ఇద్దరం ఒకేసారి రావడం, ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నామని స్పష్టం చేశాడు.
వెంకీ చిట్ చాట్ సాగిందిలా..
Peddodu bonding with Chinnodu looks so 🥰
We witnessed a beautiful Sankranti in 2013 with Peddodu and Chinnodu and about to witness another Blockbuster Sankranti after a decade
January come fast for the duo of Peddodu and Chinnodu #GunturKaaramOnJan12th#GunturKaaram#SAINDHAV… pic.twitter.com/DrwK2ZMvCq— Rajesh Mullapudi (@mraajesh9) October 16, 2023
The team of #SAINDHAV from the Grand Teaser Launch Event❤️🔥
Eesari Sankranthi ki Lekka maruddhi💥
– https://t.co/0l5VDGMCZl#SaindhavOnJAN13th
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh… pic.twitter.com/owHYO05VWH
— Ramesh Bala (@rameshlaus) October 16, 2023
సైంధవ్ టీజర్..
మానస్ లుక్..
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023
శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ లుక్..
Team #SAINDHAV wishes their MANOGNYA aka @ShraddhaSrinath a very Happy Birthday❤️
Her presence & performance both will have you hooked to the screens 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/NgPRp2n2km
— Niharika Entertainment (@NiharikaEnt) September 29, 2023
నవాజుద్దీన్ సిద్దిఖీ లుక్..
Team #SAINDHAV wishes the National Award-Winning Actor @Nawazuddin_S a very Happy Birthday💥
&
Introducing him as the fearsome ‘Vikas Malik’❤️🔥#SaindhavOnDec22Victory @VenkyMama @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @maniDOP… pic.twitter.com/HaFW8sbOKK
— Niharika Entertainment (@NiharikaEnt) May 19, 2023
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..