The Bads of Bollywood | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్(Aryan Khan) దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్యన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Bads of Bollywood). కిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు లక్ష్య ఈ సినిమాలో కథానాయకుడిగా నటించబోతుండగా.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, రాజమౌళి, ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ముంబైలో ప్రీమియర్‌ను ప్రదర్శించారు మేకర్స్. అయితే ఈ ప్రీమియర్‌కు బాలీవుడ్ తారలతో పాటు అపర కుబేరుడు ముఖేష్ దంపతులు, తదితర రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Ajay Devgan

Alia Bhatt

Ambani Family

Aryan Khan

Aryan Khan And Kajol

Bollywood Saga

Gouri Khan

Kajol Devgan

Ranbir Alia

Shahrukh Khan

Srk

Srk Family

Tamannah