A Masterpiece | టాలీవుడ్ యాక్టర్ అరవింద్ కృష్ణ (Arvind krishna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ఏ మాస్టర్ పీస్ (A Masterpiece). సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు సూపర్ హీరోగా వస్తోన్న ఈ సినిమా నుంచి నేనేంటో, నేనెవరో ఇదే.. గేమ్ ఆన్.. అంటూ లాంఛ్ చేసిన లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ అప్డేట్ అందించింది అరవింద్ కృష్ణ టీం.
పురాతన పురాణాల నుంచి కొత్త సూపర్ హీరో ఉద్భవించాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌తో మాస్టర్‌పీస్ సూపర్ హీరో యూనివర్స్‌ను లాంఛ్ చేస్తోందంటూ టీజర్ అప్డేట్ అందించారు. తాజా లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో అరవింద్ కృష్ణ సూపర్ మ్యాన్‌గా అలరించబోతున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ చెబుతున్నాయి.
ఏ మాస్టర్ పీస్‌లో మనీష్ గిలాడా విలన్‌గా నటిస్తున్నాడు. ఇంతకీ ఈ సూపర్ విలన్‌ను డైరెక్టర్ ఎలా చూపించబోతున్నాడనేది సస్పెన్స్ నెలకొంది. ఏ మాస్టర్ పీస్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీలో బిగ్‌బాస్ ఫేం అషు రెడ్డి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీకాంత్ కండ్రగుల తెరకెక్కిస్తున్నాడు.
అరవింద్ కృష్ణ దీంతోపాటు వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో అండర్ వరల్డ్ బిలియనీర్స్ (UNDER World Billionaires)లో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని గగన్ గోపాల్ ముల్క డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
From the ashes of ancient myths, a new superhero arises – powered by the cosmos, bound by destiny 💥
Unveiling the Superhero Universe of #AMasterpiece with a grand Teaser Launch Event, Today @ 2PM 🤘🏻
Watch Live👉🏻 https://t.co/uT8w6iZC82
*Mythology meets Science*
“A… pic.twitter.com/DG0GTXUMFr— BA Raju’s Team (@baraju_SuperHit) June 7, 2024
మనీష్ గిలాడా బర్త్ డే స్పెషల్ లుక్..
Happy Bday to the Super villain Manish Gilada #Amasterpiece #manasuperhero#Sukupurvaj #Arvindkrishna #Manishgilada pic.twitter.com/OBXZ7Yq2XG
— BA Raju’s Team (@baraju_SuperHit) December 29, 2023
ఏ మాస్టర్ పీస్ న్యూ లుక్..
This is What I am
This is who I am
Flame on & Game on🔥Catch me in theatres this year 🙌#AMasterpiece #Manasuperhero
Directed by @Sukupurvaj
Produced by @Thecheeku9#SrikanthKandragula #arvindkrishna #Ashureddy #Snehagupta #Jyothirai #Archanaananth #Jayaprakash @ria_purvaj… pic.twitter.com/8ohntanSqd— Vamsi Kaka (@vamsikaka) May 12, 2023
ఏ మాస్టర్ పీస్ సూపర్ హీరో లుక్..
A piece of work from #AMasterpiece
Regular shoot starts from Jan 26th.
Let’s catchup the rise of a #superhero this year🙌Project #3 Dir by #Sukupurvaj
Prod by @Thecheeku9 @CinemaBandiProd#SrikanthKandragula #arvindkrishna #Ashureddy #Snehagupta @ria_purvaj @Gskmedia_PR #AMP pic.twitter.com/QkBNvozYX3— BA Raju's Team (@baraju_SuperHit) January 17, 2023