అదే జీవితం కాదు!
సోషల్‌మీడియా ద్వారా బయటికొచ్చే కొన్ని విషయాల ఆధారంగా వ్యక్తులపై అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దని, తెరవెనక ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రతీ విషయాన్ని నెగెటివ్ కోణంలో చూడటం మానుకోవాలని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కోరింది.
సోషల్‌మీడియా ద్వారా బయటికొచ్చే కొన్ని విషయాల ఆధారంగా వ్యక్తులపై అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దని, తెరవెనక ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రతీ విషయాన్ని నెగెటివ్ కోణంలో చూడటం మానుకోవాలని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కోరింది. ఈ మేరకు ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
కేవలం సోషల్‌మీడియానే జీవితం కాదని, దానికి అవతల వ్యక్తులు ఎన్నో బాధ్యతలు, సమస్యలతో ఒత్తిడికి గురువుతుంటారని ఆమె వ్యాఖ్యానించింది. ‘సోషల్‌మీడియాలో అభిమానులతో నిజాయతీగా ఉంటా ను. అయితే నా మానసిక ప్రశాంతతను కోల్పోయే ఎలాంటి చర్యల్ని నేను అనుమతించను. కొందరు అభిమానులు తమ కామెంట్లకు స్పందించడం లేదని, రిైప్లె ఇవ్వడం లేదని అంటుంటారు. ఈ పద్దతిని మానుకోవాలి’ అని అనుపమ పరమేశ్వరన్ తన పోస్ట్‌లో పేర్కొన్నది. ప్రస్తుతం తెలుగులో ఈ భామ ‘భోగి’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

