Anudeep New Movie | జాతిరత్నాలు డైరెక్టర్ కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ టాప్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించాడు అనుదీప్ కేవీ (Anudeep KV). అనుదీప్ కేవీ, శివకార్తికేయన్ తో చేయబోతున్న చిత్రాన్ని భారీ బడ్జెట్‌ను పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ టాప్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించాడు అనుదీప్ కేవీ (Anudeep KV). ఇక ఇటీవలే లవ్‌స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్ (Narayan Das Narang) అండ్ పార్ట్నర్స్. తొలి సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న నిర్మాతలు కొత్త సినిమాలు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. పలు చిత్రాలను లైన్లో పెట్టినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ధనుష్-శేఖర్ కమ్ములతో ఓ సినిమాను ప్రకటించేశారు.
ఇక తర్వాత చిత్రాన్ని తమిళ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో తెరకెక్కించబోతుండగా..త్వరలోనే ప్రకటన కూడా ఉండబోతుందని తెలుస్తోంది. శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ చిత్రాన్ని అనుదీప్ కేవీ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే డార్క్ కామెడీ నేపథ్యంలో వచ్చిన డాక్టర్ వరుణ్ సినిమా(తెలుగు డబ్బింగ్)తో మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో అనుదీప్ కేవీ, శివకార్తికేయన్ తో చేయబోతున్న చిత్రాన్ని భారీ బడ్జెట్‌ను పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
శివకార్తికేయన్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగుతోపాటు తమిళంలో మార్కెట్‌ను విస్తరించాలనే ఆలోచనతో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదట నిర్మాతలు. మొత్తానికి యువ దర్శకుడు అనుదీప్ కేవీ రెండో సినిమాతోనే తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్నాడన్నమాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

