జయహో ఇండియన్స్

రాజ్ భీమ్‌రెడ్డి, జారా ఖాన్, చమ్మక్‌చంద్ర, సమీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. ఆర్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. రాజ్ భీమ్‌రెడ్డి నిర్మాత. మతం పేరుతో జరుగుతున్న మారణకాండలో బలయ్యేదెవరు? నాయకులా? అమాయకులా? లేక దేశమా? అనే అంశాల్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని వీడియోసాంగ్‌ను విడుదల చేశారు. “జయహో ఇండియన్స్’ ఆంథమ్ ఇది. చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జైపాల్‌రెడ్డి నిమ్మల, సంగీతం: సురేష్ బొబ్బిలి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఆర్.రాజశేఖర్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- chammak chandra
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

