ముంబై : బాలీవుడ్ భామ అనన్య పాండే (Ananya Panday) స్టైల్ స్టేట్మెంట్ విభిన్నంగా ఉంటుంది. రెడ్ కార్పెట్‌లో వయ్యారాలు ఒలకబోయడమైనా, వెడ్డింగ్ వేడుకలో ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో అదరగొట్టినా ఆమె గ్రేస్, స్టైల్ డిఫరెంట్.
తను నటించిన ఖో గయే హమ్ కహన్ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా ఇటీవల ఓ ఈవెంట్లో రెడ్ శారీలో అనన్య పాండే మతులు పోగొట్టింది. వర్క్ శారీతో పాటు అదే రేంజ్ బ్లౌజ్లో అనన్య పాండే హొయలొలికించింది. క్లాతింగ్ లేబుల్ డార్ ఇండియా రూపొందించిన రెడ్ శారీలో అనన్య తళుకులీనింది.
Read More :