Katrina Kaif | బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ రోల్ మోడల్ ఎవరో తెలుసా?
Katrina Kaif | అందంతో పాటు అద్భుతాభినయంతో హిందీ చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది బాలీవుడ్ అగ్ర కథానాయిక కత్రినా కైఫ్. ఇటీవలే ‘టైగర్-3’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక కత్రినా కైఫ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas).
Katrina Kaif | అందంతో పాటు అద్భుతాభినయంతో హిందీ చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది బాలీవుడ్ అగ్ర కథానాయిక కత్రినా కైఫ్. ఇటీవలే ‘టైగర్-3’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక కత్రినా కైఫ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా కత్రినా కైఫ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ.. పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా తన రోల్ మోడల్ ఎవరనే విషయంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఫిట్నెస్ క్వీన్ మలైకా అరోరా అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తనకు రోల్ మోడల్ అని కత్రినా కైఫ్ చెప్పుకోచ్చింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లో మలైకా అరోరా, మధు సప్రే, లక్ష్మీ మీనన్‌లను తన రోల్ మోడల్‌గా భావించినట్లు కత్రినా వెల్లడించింది.
బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas) సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం జనవరి 12న తమిళం హిందీ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

