Ananya Panday | అనన్య పాండే సామి సామి సిగ్నేచర్ స్టెప్..వీడియో హల్ చల్
కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) వేసిన సిగ్నేచర్ స్టెప్ (Saami Saami Step) ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రష్మికలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు.
పుష్ప (Pushpa) చిత్రంలో వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన పాట సామి సామి. ఈ పాటకు కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) వేసిన సిగ్నేచర్ స్టెప్ (Saami Saami Step) ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రష్మికలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఇపుడీ జాబితాలో లేటెస్ట్గా బాలీవుడ్ భామ అనన్యపాండే చేరిపోయింది.
శనివారం రాత్రి ఐఫా 2022 అవార్డ్స్ వేడుకల్లో బాలీవుడ్ భామ సారా అలీఖాన్ తన స్నేహితులతో కలిసి సందడి చేసింది. ఈ గ్యాంగ్‌లో అనన్యపాండే కూడా ఉంది. ఇక ఈవెంట్ పూర్తయిన తర్వాత అనన్యపాండే (Ananya Panday) అబుదాబిలోని ఓ హోటల్ రూంలో సామి సామి పాట సిగ్నేచర్ స్టెప్పు వేసి..అదరహో అనిపించింది.
ఈ వీడియోను సారా అలీఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత నేషనల్ క్రష్ రష్మిక ఈ వీడియోను రీపోస్ట్ చేసింది. ఇపుడీ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
.@ananyapandayy 💃 #SaamiSaami 🔥#PushpaTheRule @alluarjun @ThisIsDSP https://t.co/63fC7mT8tp
— Allu Babloo AADHF (@allubabloo) June 5, 2022
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
Read Also : Simbaa first look | చెట్టును మోసుకొస్తున్న జగ్గూభాయ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Read Also : Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

