కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) వేసిన సిగ్నేచర్ స్టెప్ (Saami Saami Step) ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రష్మికలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు.
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. సుకేశ్ చంద్ర రూ.200 కోట్ల దోపిడీకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఈ కేసుల�