Anantha Sriram | సిద్ శ్రీరామ్‌పై నెగెటివ్ కామెంట్స్..అనంత శ్రీరామ్ క్లారిటీ
యువ రైటర్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) తెలుగులో 1300కుపైగా పాటలు రాశారు. తాజాగా మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాకు కూడా మొత్తం పాటలు రాశారు.
తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry)లో ఉన్న టాలెంటెడ్ పాటల రచయితల్లో ఒకరు అనంత శ్రీరామ్ (Anantha Sriram). ఈ యువ రైటర్ తెలుగులో 1300కుపైగా పాటలు రాశారు. తాజాగా మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాకు కూడా మొత్తం పాటలు రాశారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు అనంత శ్రీరామ్. పాపులర్ గాయకుడు సిద్ శ్రీరామ్ (Sid Sriram)తెలుగు ఉచ్చరణ విషయంలో వచ్చిన నెగెటివ్ కామెంట్స్ పై స్పందించారు.
కళావతి పాటను సిద్ శ్రీరామ్ ఎలాంటి ఉచ్చరణ దోషాలు లేకుండా చాలా బాగా పాడాడని అనంత శ్రీరామ్ చెప్పారు. ప్రేక్షకులు సిద్ శ్రీరామ్‌ను ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేశారు. ఆయన పాటల్లో దేనినైనా రెండరింగ్ చేసేటప్పుడు వాళ్లు ఉపయోగించే టెక్నాలజీతో ఆ పాట భిన్నంగా వినిపించవచ్చు. పాటల్లో ఉపయోగించే సరికొత్త టెక్నాలజీని కూడా ప్రేక్షకులు ఆదరించాలని అనంత శ్రీరామ్ సూచించారు. మంచి కథకు పాటలు రాశానని ఎంత సంతోషంగా ఉందో, మహేశ్ బాబు సినిమాకు పాటలు రాశానని కూడా అంతే సంతోషంగా ఉందని అన్నారు అనంత శ్రీరామ్.
పరశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మహేశ్ హోం బ్యానర్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్‌లో రిలీజైన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే కళావతి పాట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
పాటలకి పదిరెట్లు ఎక్కువ ,ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది 💥💥
Here’s our Lyricist #AnanthaSriram byte about #SarkaruVaariPaata 🔥#SVPOnMay12
Super🌟@urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @MythriOfficial
— Mahesh Babu Global FC (@SSMBGlobalFC) May 1, 2022
Read Also : Shraddha Srinath | జెర్సీ హీరోయిన్ పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్
Read Also : Niharika Konidela | నిహారిక బ్యాక్ టు సోషల్ మీడియా..ఈ గ్యాప్‌లో 3 పాఠాలు నేర్చుకుందట
Read Also : 105 shots of SVP Trailer | సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ వీడియో అదిరిందంతే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

