నిద్ర చుట్టూ నడిచే కథ
ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సామ్, వంశీకృష్ణవర్మ నిర్మాతలు. నవమి గయాక్, రోష్ని సాహోతా కథానాయికలు. ఈ నెల 14న విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సామ్, వంశీకృష్ణవర్మ నిర్మాతలు. నవమి గయాక్, రోష్ని సాహోతా కథానాయికలు. ఈ నెల 14న విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒక ప్రేమకథకు, నిద్రకు సంబంధం ఏమిటన్నదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అని, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌గా మెప్పిస్తుందని, సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని హీరో ఆనంద్ వర్ధన్ చెప్పారు.
ఈ సినిమా కథ మొత్తం నిద్ర చుట్టే తిరుగుతుందని, వినూత్నమైన పాయింట్‌తో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుందని దర్శకుడు తెలిపారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పేర్కొన్నారు. రామరాజు, పోసాని కృష్ణమురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు తదితరులు చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

