యూట్యూబ్‌లో అజిత్ ‘వలిమై’ రికార్డుల మోత
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న తాజా చిత్రం 'వలిమై'. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగా వెయిట్ చేస్తున్న 'వలిమై' మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న తాజా చిత్రం ‘వలిమై’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగా వెయిట్ చేస్తున్న ‘వలిమై’ మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వన్ మ్యాన్ షోలా ఉన్న అజిత్ న్యూ స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అజిత్ హీరోయిజంను మరోస్థాయికి తీసుకెళ్తోంది.
సుమారు రెండేళ్ల తర్వాత అజిత్ మళ్లీ ఇలా యాక్షన్ లోకి దిగేసరికి అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఆదివారం సాయంత్రం విడుదలైన వలిమై మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో మిలియన్ కు పైగా లైక్స్ సాధించిన ఇండియన్ మోషన్ పోస్టర్ గా రికార్డు సృష్టించింది. సోనీ మ్యూజిక్ సౌత్, జీస్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్ యూ ట్యూబ్ ఛానల్స్ లో వలిమై మోషన్ పోస్టర్ విడుదలైంది.
హెచ్ వినోథ్ డైరెక్టన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నారు. 2021లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించిన మేకర్స్ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు.
Organic 1M+ likes #ValimaiMotionPoster
— BA Raju's Team (@baraju_SuperHit) July 12, 2021
Power is the state of Mind #Valimai https://t.co/f7IfLFgjqX#Ajithkumar @BoneyKapoor #Vinoth @BayViewProjOffl @SureshChandraa #NiravShah @thisisysr @humasqureshi @DoneChannel1 pic.twitter.com/KEvFe1HlHW
ఇవి కూడా చదవండి..
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

