కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న తాజా చిత్రం 'వలిమై'. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగా వెయిట్ చేస్తున్న 'వలిమై' మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. త్వరలో సినిమా షూటింగ్స్ కూడా షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ మేకర్స్ చూపు హైదరాబాద్ పై పడ్డది