Singham Again | సింగం ఆన్ డ్యూటీ.. ట్రెండింగ్‌లో అజయ్ దేవ్గన్ లొకేషన్ స్టిల్
Singham Again | రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో వస్తున్న తాజా చిత్రం సింగం అగెయిన్ (Singham Again).ఇప్పటికే షూటింగ్ సందర్భంగా కశ్మీర్లో సహస్ర సీమా బల్ జవాన్లతో అజయ్ దేవ్గన్ (Ajaydevgn), రోహిత్ శెట్టి టీం దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Singham Again | రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద సూపర్ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే ప్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం సింగం అగెయిన్ (Singham Again). ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్లో కొనసాగుతోంది. ఇప్పటికే షూటింగ్ సందర్భంగా కశ్మీర్లో సహస్ర సీమా బల్ జవాన్లతో అజయ్ దేవ్గన్ (Ajaydevgn), రోహిత్ శెట్టి టీం దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా సింగం మరోసారి ఆన్‌డ్యూటీలో అంటూ.. అజయ్ దేవ్గన్ షూటింగ్ లొకేషన్లో దిగిన స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. బాజీరావు సింహం.. ఎస్ఎస్పీ (SOG) స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జమ్మూ & కశ్మీర్ పోలీస్.. Singham Again త్వరలో వస్తుందని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. సింగం అగెయిన్ మరో బ్లాక్ బస్టర్‌గా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని అజయ్ దేవ్గన్ తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. సింగం ప్రాంఛైజీలో వస్తున్న మూడో పార్టు ఇది.
ఈ మూవీలో రన్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికాపదుకొనే, అజయ దేవ్గన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. దీపికాపదుకొనే పోలీసాఫీసర్ గెటప్‌లో యాక్షన్ మూడ్‌లోకి వెళ్లిన స్టిల్ ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ప్రాజెక్ట్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. సిద్దార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జనవరి 19న ప్రైమ్ వీడియోలో రిలీజైంది.

లొకేషన్లో అజయ్‌దేవ్‌గన్..
Blockbuster director Rohit Shetty presents Bajirao Singham! @ajaydevgn#SinghamAgain 🔥 pic.twitter.com/sHUfbjqVt2
— Ramesh Bala (@rameshlaus) May 24, 2024
ఎస్ఎస్బీ జవాన్లతో..
Renowned film star @ajaydevgn and director @iamrohitshetty spent time with #SSB Jawans at @13BnSSB_INDIA, Dignibal (J&K), during their movie shoot.@PIBHomeAffairs @ANI #RealHeroes🇮🇳 #AjayDevgan pic.twitter.com/HN3I9qh7O5
— Sashastra Seema Bal (@SSB_INDIA) May 21, 2024
BAJIRAO SINGHAM!
SSP (SOG) SPECIAL OPERATIONS GROUP
JAMMU & KASHMIR POLICE…
SINGHAM AGAIN… COMING SOON!#singhamagain @ajaydevgn
– #RohitShetty pic.twitter.com/2sP1tCD35q
— Reliance Entertainment (@RelianceEnt) May 24, 2024
సెట్స్‌లో ఇలా..
Deepika Padukone and Rohit Shetty on the sets of #SinghamAgain#DeepikaPadukone pic.twitter.com/02yfj5999G
— CP KAPADIA 🇮🇳 (@cpk18) April 17, 2024
Zoom Leaks….#DeepikaPadukone on the sets of #SinghamAgain 🔥🔥
She is looking dashing and beautiful in uniform pic.twitter.com/HQFY83sBH2
— Movie_Reviews (@Movie_reviewsss) April 17, 2024
శక్తి శెట్టిగా దీపికాపదుకొనే లుక్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

