Nandita Swetha | హిడింబను ఆదరిస్తున్నారు
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరువాత మళ్లీ నాకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘హిడింబ’. ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ నా పాత్రను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఈ సినిమా నాకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది’ అన్నారు కథానాయిక నందితా శ్వేత.
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరువాత మళ్లీ నాకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘హిడింబ’. ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ నా పాత్రను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఈ సినిమా నాకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది’ అన్నారు కథానాయిక నందితా శ్వేత. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘హిడింబ’. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
ఈసందర్భంగా చిత్ర బృందం శనివారం థాంక్ యూ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ ‘కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు విజయవంతం చేస్తారనే విషయాన్ని ఈ చిత్ర విజయం మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాత గంగపట్నం శ్రీధర్, చిత్ర దర్శకుడు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

