Actor Raviteja | హైదరాబాద్ : టాలీవుడ్ హీరో రవితేజకు పితృవియోగం కలిగింది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాజగోపాల్ రాజు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రవితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.