e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News MAA Elections | 'మా' ఎన్నిక‌ల‌పై న‌టుడు ర‌విబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MAA Elections | ‘మా’ ఎన్నిక‌ల‌పై న‌టుడు ర‌విబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ( MAA ) ఎన్నిక‌ల‌పై న‌టుడు ర‌విబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘మా’ అధ్య‌క్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలి అని ర‌విబాబు సూచించారు. తెలుగు న‌టుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ ‘మా’. అలాంటి సంస్థ‌ను న‌డిపేందుకు మ‌న‌లో ఒక‌రైనా ప‌నికిరారా? అని ప్ర‌శ్నించారు.

నిర్మాత‌లు బ‌య‌టి నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను తెస్తున్నారు. బ‌య‌టివాళ్ల డిమాండ్ల‌కు ఒప్పుకుని వేషాలు ఇస్తున్నారు. హైద‌రాబాద్‌లో 200 మంది కెమెరామెన్ల‌కు ప‌ని లేదు. ఔట్‌డోర్ బిల్లులు చూసి నిర్మాత‌లు బెంబేలెత్తుతున్నారు. ముంబై నుంచే మేక‌ప్‌మెన్లు, హెయిర్ డ్రెస‌ర్లు వ‌స్తున్నారు. తెలుగు న‌టుల‌ను ప‌ట్టించుకోవాల‌ని ర‌విబాబు సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement